అర్థం : వస్తువు, ప్రాణుల యొక్క శరీరంలోని అంగాలన్నీ కలిసినవి
ఉదాహరణ :
ఈ సంస్థ సర్వాంగాలలోనూ లంచగొండితనం వ్యాపించి ఉంది
పర్యాయపదాలు : పూర్ణకాయం, సర్వాంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
All of something including all its component elements or parts.
Europe considered as a whole.