పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూయు అనే పదం యొక్క అర్థం.

పూయు   క్రియ

అర్థం : ఇంటికి రంగులు వేయడం

ఉదాహరణ : దీపావళి పండుగకు ఇంటికి రంగులు పూస్తున్నాడు

పర్యాయపదాలు : అలుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई घोल किसी वस्तु पर इस प्रकार लगाना कि वह उस पर बैठ या जम जाए।

दिवाली के समय घर को रंगों आदि से पोतते हैं।
पोतना

Cover (a surface) by smearing (a substance) over it.

Smear the wall with paint.
Daub the ceiling with plaster.
daub, smear

అర్థం : లేపనం వేయడం

ఉదాహరణ : ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।

बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।
रखियाना

किसी गीली वस्तु का पतला लेप चढ़ना।

खलिहान गोबर से लिप गया।
आलेपित होना, लिपना

Apply to a surface.

She applied paint to the back of the house.
Put on make-up!.
apply, put on

అర్థం : కొత్త ఆకులతో నిండిన.

ఉదాహరణ : వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు వికసించాయి.

పర్యాయపదాలు : పుష్పించు, వికసించు


ఇతర భాషల్లోకి అనువాదం :

नवीन पत्तों से युक्त होना।

वसंत के आते ही सभी वृक्ष पल्लवित हो गए।
पल्लवित होना

అర్థం : ఒక వస్తువుయొక్క ఉపరితలంపై వేరొక వస్తువును అతుకునట్లు చేయడం

ఉదాహరణ : కొంతమంది చపాతిలో నెయ్యి రాసుకుంటారు

పర్యాయపదాలు : అతికించు, రాయు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक वस्तु की सतह पर दूसरी वस्तु को फैलाना।

कुछ लोग रोटी पर घी चुपड़ते हैं।
चढ़ाना, चपरना, चुपड़ना, पोतना, लगाना

Cover by spreading something over.

Spread the bread with cheese.
spread

అర్థం : లేపనం వేయడం

ఉదాహరణ : పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు

అర్థం : శరీరానికి పూతలాగ వేయడం

ఉదాహరణ : హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు

పర్యాయపదాలు : రాయు, లేపనం రాయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक वस्तु की सतह पर दूसरी वस्तु का फैलना।

हिन्दुओं में विवाह के अवसर पर दुल्हा, दुल्हन के शरीर पर हल्दी चढ़ती है।
चढ़ना, लगना, लेप लगना

అర్థం : తడి వస్తువు యొక్క ముద్దను అంటించడం.

ఉదాహరణ : రైతు తమ ఇంటి మట్టి గోడకు మట్టి మెత్తుచున్నాడు.

పర్యాయపదాలు : అంటు, అలుకు, చరుము, పట్టించు, పెట్టు, మెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

गीली वस्तु का पिंड ऊपर से डाल,रख या जमा देना।

किसान अपने कच्चे घर की दीवाल पर मिट्टी थोप रहा है।
थोपना

Apply a heavy coat to.

plaster, plaster over, stick on

అర్థం : రంగులు వేయడం

ఉదాహరణ : మీఇంటికి పూస్తున్నారా?


ఇతర భాషల్లోకి అనువాదం :

पोता जाना या पुताई होना।

तुम्हारा घर पुत गया?
पुतना

అర్థం : పువ్వుల రేకు విచ్చుకోవడం

ఉదాహరణ : సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.

పర్యాయపదాలు : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

कली का फूल के रूप में बदलना।

सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।
खिलना, चटकना, चिटकना, प्रस्फुटित होना, फूटना, फूलना, बिकसना, विकसित होना

Produce or yield flowers.

The cherry tree bloomed.
bloom, blossom, flower