పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూయించుకొను అనే పదం యొక్క అర్థం.

పూయించుకొను   క్రియ

అర్థం : పూసే పనిని ఇతరులతో చేయించడం

ఉదాహరణ : మహాత్మాజి అతని శిష్యులతో గంధాన్ని పూయించుకొంటున్నాడు

పర్యాయపదాలు : రాయించుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

रगड़ने का काम किसी और से कराना।

महात्माजी अपने शिष्य से चंदन रगड़वा रहे हैं।
घिसवाना, रगड़वाना