అర్థం : అభివృద్ధి చెందే క్రియ
ఉదాహరణ :
ముందుకుపోయే వ్యక్తి సమాజంలో ఏదైనా సాధిస్తాడు.
పర్యాయపదాలు : ప్రగతికర్తయైన, ముందుకుపోయే
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रगति करनेवाला या जो बराबर उन्नति करता हुआ आगे बढ़ता हो।
प्रगतिशील व्यक्ति समस्याओं से जूझते हुए प्रगति पथ पर अग्रसर रहते हैं।