అర్థం : ఏదేని ఒక నగరపు సుచి శుభ్రత, ఆరోగ్య విషయాలపట్ల శ్రద్దతీసుకొనే సంస్థ.
ఉదాహరణ :
ముంబాయి పురపాలకసంఘం భారతదేశంలో చాలా పెద్దది.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी नगर के वैधानिक आधार पर चुने हुए प्रतिनिधियों का वह समूह जो उस नगर के स्वास्थ्य, शुचिता, सड़कों, भवन-निर्माण, जल-कल आदि लोकोपकारी कार्यों की व्यवस्था करती हो।
मुंबई नगरपालिका भारत की सबसे बड़ी नगरपालिका है।