పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పునర్జన్మ అనే పదం యొక్క అర్థం.

పునర్జన్మ   నామవాచకం

అర్థం : చనిపోయున తర్వాత రెండో జన్మ ఎత్తితే.

ఉదాహరణ : హింధు దర్మశాస్త్రం వ్యక్తి మోక్షం పొందిన తర్వాత అతనికి పునర్జన్మ ఉండదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मरने के बाद फिर से दूसरे शरीर के रूप में जन्म ग्रहण करने की क्रिया।

धार्मिक मतानुसार जिस व्यक्ति को मोक्ष की प्राप्ति हो जाती है उसका पुनर्जन्म नहीं होता है।
उज्जीवन, पुनर्जन्म, पुनर्जीवन, पुनर्भव, पुनर्भाव

A second or new birth.

rebirth, reincarnation, renascence

అర్థం : జన్మించి చనిపోయి మరలా జన్మించడం

ఉదాహరణ : ఈ జన్మలో మంచి పనులు చేస్తే రెండో జన్మలో మంచిగా వుంటుంది.

పర్యాయపదాలు : జన్మాంతరం, రెండోజన్మ


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरा जन्म।

इस जन्म में अच्छे कर्म करने पर जन्मान्तर भी अच्छा होता है।
जन्मांतर, जन्मान्तर, परजन्म