అర్థం : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
ఉదాహరణ :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్‍రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
పర్యాయపదాలు : అల్పంచెరుడు, పిసినారి, పిసిని, పిసినిగొట్టు, బంకముచ్చు, లోభి
ఇతర భాషల్లోకి అనువాదం :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftఅర్థం : తక్కువ ధనం ఖర్చుచేయడం.
ఉదాహరణ :
మితవ్యయం వలన అధికధనం వృధా అవదు.
పర్యాయపదాలు : పిసిడితనం, ప్రలోభం, మితవ్యయం, లుబ్ధత్వం, లోభత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thrift