పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిచ్చెక్కు అనే పదం యొక్క అర్థం.

పిచ్చెక్కు   క్రియ

అర్థం : మెదడులో వికారం కలుగుట లేక సరిగా పని చేయకుండుట.

ఉదాహరణ : తమ ముందే ఇల్లు ధ్వంసం అవుతుంటే చూసి తట్టుకోలేక అతనికి పిచ్చి పట్టింది.

పర్యాయపదాలు : పిచ్చి పట్టు, పిచ్చి వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

मस्तिष्क में विकार आ जाना या दिमाग का ठीक तरह से काम न करना।

अपने सामने ही अपने घर की बर्बादी होते देख वह पागल हो गया।
पगलाना, पागल होना, बउराना, बौराना

అర్థం : మతిస్థిమితం కోల్పోవు

ఉదాహరణ : రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.

పర్యాయపదాలు : తిక్కపట్టు, పిచ్చిపట్టు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

लोमड़ी, कुत्ते आदि का पागल होना।

रामू का कुत्ता हड़क गया है।
हड़कना