పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిండి అనే పదం యొక్క అర్థం.

పిండి   నామవాచకం

అర్థం : గింజలను పొడి చేయటం

ఉదాహరణ : పుల్లని మజ్జిగ లేదా పెరుగులో పిండికలిపి వంటకం తయారుచేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह आटा या बेसन जो तरकारी आदि पकाते समय उसमें मिलाया जाता है।

कढ़ी मठे या दही में रेहन मिलाकर बनाई जाती है।
अरहन, रेहन

అర్థం : ఏదైనా ధాన్యం యొక్క చూర్ణం

ఉదాహరణ : గొధుమపిండి రొట్టె ఆరోగ్యానికి లాభదాయకమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गेहूँ, जौ, मकई या अन्य खाद्य वस्तुओं का पीसकर तैयार किया हुआ चूर्ण, जिससे पूरियाँ (पूड़ियाँ), रोटियाँ आदि बनायी जाती हैं।

गेहूँ के आटे की रोटी स्वास्थ्य के लिए लाभदायक होती है।
आटा, चुन, चून, चूल, पिसान

Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.

flour