సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక రకమైన పెద్దని గాలితో నిండిన గొడుగు,దీని సహాయముతో సైనికులు విమానాలనుండి భూమి పైకి దిగుతారు
ఉదాహరణ : అత్యవసర సమయములలో విమానాలనుండి క్రిందికి దిగడానికి పారాశూట్ వ్యవస్త ఉంటుంది .
పర్యాయపదాలు : గాలిగొడుగు, వాయుగొడుగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक प्रकार का बहुत बड़ा छाता,जिसके सहारे सैनिक लोग हवाई जहाजों से ज़मीन पर उतरते हैं।
Rescue equipment consisting of a device that fills with air and retards your fall.
ఆప్ స్థాపించండి