అర్థం : బెల్లం లేక చెక్కర వేసి రుచికరంగా వండిన అన్నం
ఉదాహరణ :
అతను పాయసం మరియు పూరి తింటున్నాడు.
పర్యాయపదాలు : తీపన్నం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పాలు మరియు బియ్యంతో చేసే వంటకం
ఉదాహరణ :
మీ పాయసం చాలా బాగుంది.
పర్యాయపదాలు : అమృతాన్నము, క్షీరాన్నము, పాలన్నం, పాలపాయసం
ఇతర భాషల్లోకి అనువాదం :