పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాపిటిబిల్ల అనే పదం యొక్క అర్థం.

పాపిటిబిల్ల   నామవాచకం

అర్థం : నుదుటిపైన ధరించుకునే ఒక ఆభరణం

ఉదాహరణ : శీలా యొక్క నుదిటి పైన పాపిటిబిల్ల అందంగా ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

माथे पर पहनने का एक गहना।

शीला के माथे पर बेना सुशोभित है।
बेना

అర్థం : తల పాపిటిలో ధరించే ఆభరణం

ఉదాహరణ : పుట్టిన రోజు నాడు ఆమె భర్త పాపిటిబిల్లను బహుమతిగా ఇచ్చాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सिर पर पहनने का एक गहना।

सालगिरह के अवसर पर उसके पति द्वारा उपहार स्वरूप एक सिरबंदी भेंट की गयी।
सिरबंदी

An adornment (as a bracelet or ring or necklace) made of precious metals and set with gems (or imitation gems).

jewellery, jewelry