అర్థం : మనము నిలబడటానికి ఆధారం
ఉదాహరణ :
నౌకరు అధికారి యొక్క పాదలపైన పడి ప్రాధేయ పడ్డాడు.
పర్యాయపదాలు : అంజ, అధమాంగం, కడకాలు, కాలుగుత్తిక
ఇతర భాషల్లోకి అనువాదం :
The part of the leg of a human being below the ankle joint.
His bare feet projected from his trousers.