పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాత్ర అనే పదం యొక్క అర్థం.

పాత్ర   నామవాచకం

అర్థం : మానవుని ద్వారా తయారుచేయబడిన వస్తువు.

ఉదాహరణ : అతడు కుక్కకు మట్టిపాత్రలో పాలను తాగిస్తున్నాడుమట్టిపాత్రలో తయారుచేసిన వంట చాలా రుచిగా ఉంటుంది.

పర్యాయపదాలు : గిన్నె


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मानव निर्मित वस्तु जिसमें कुछ रखा जाता है।

वह कुत्ते को मिट्टी के पात्र में दूध पिला रहा है।
आधान, आधार, आस्पद, कंटेनर, कन्टेनर, कोश, कोष, पात्र, शफरुक, संपुट, सम्पुट

Any object that can be used to hold things (especially a large metal boxlike object of standardized dimensions that can be loaded from one form of transport to another).

container

అర్థం : లోహంతో, మట్టి తయారు చేసిన వస్తువు

ఉదాహరణ : బంగారుతో చెక్కిన పాత్ర చాలా అందంగా ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु, शीशे, मिट्टी आदि का वह आधार जिसमें खाने-पीने की चीज़ें बनायी या रखी जाती हैं।

धातु के नक्काशीदार बर्तन बहुत सुंदर लगते हैं।
आहड़, धात्र, पात्र, बरतन, बर्तन, बासन, भाँड, भाँड़, भांड, भांड़

Metal or earthenware cooking vessel that is usually round and deep. Often has a handle and lid.

pot

అర్థం : ఏదేని అంకిత దృశ్యము, సంఘటన మొదలగువాటి యొక్క ఆధారము.

ఉదాహరణ : ఈ సినిమా కుటుంబానికి సంబంధమైన భూమికను ఆధారం చేసుకొని నిర్మించబడింది.

పర్యాయపదాలు : భూమిక


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी अंकित दृश्य, घटना आदि का आश्रय या आधार होता है।

यह फिल्म पारिवारिक पृष्ठभूमि पर बनी है।
पृष्ठ-भूमि, पृष्ठभूमि

The part of a scene (or picture) that lies behind objects in the foreground.

He posed her against a background of rolling hills.
background, ground

అర్థం : అన్నం వండడానికి ఉపయోగించే గిన్నె

ఉదాహరణ : సీత పొయ్యి మీద ఒక పాత్రలో అన్నము మరియు ఇంకో పాత్రలో పప్పు వండుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बड़ा और गहरा बर्तन जो भोजन बनाने के काम आता है।

सीता चूल्हे पर एक तसले में चावल और एक तसली में दाल बना रही है।
तसला

A kitchen utensil made of material that does not melt easily. Used for cooking.

cooking utensil, cookware

అర్థం : కథ, నవల, సినిమాలో మొదలైన వాటిలో ఒక వ్వక్తిని తీసుకొని చేసేటటువంటి భావన

ఉదాహరణ : నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా పోషించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कथानक, उपन्यास आदि में का वह व्यक्ति जिसका कथा वस्तु में कोई स्थान हो या जिसका कुछ चरित्र दिखाया गया हो।

नाटक के सभी पात्रों ने सजीव अभिनय किया।
चरित्र, पात्र, मौज़ू, मौज़ूँ, मौजूँ, मौजूं

అర్థం : ఆహారాన్ని వండటానికి ఉపయోగపడే ఒక లోహ సాధనం

ఉదాహరణ : ఆమె పాత్రలో అన్నం వండుతున్నది.

పర్యాయపదాలు : గంజు, వంటపాత్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन आदि बनाने का धातु का एक बर्तन।

वह पतीले में भात बना रही है।
गंज, पतीला, भगोना, भगौना

Cooking utensil consisting of a wide metal vessel.

cooking pan, pan