సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : భూమిపై నెమ్మదిగా జరగడం
ఉదాహరణ : ఇంట్లో ఒక పెద్ద పురుగు పాకుతూ ఉంది
పర్యాయపదాలు : దేకు, దోగాడు, ప్రాకు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
धीरे-धीरे और ज़मीन से रगड़ खाते हुए चलना।
అర్థం : ఏదైనా ఒక పదార్ధం ప్రతి అవయవంలోకి వెళ్ళడం
ఉదాహరణ : విషం శరీరమంతా వ్యాపించింది
పర్యాయపదాలు : విస్తరించు, వ్యాపించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
* में या ऊपर फैलना या व्याप्त होना।
Spread across or over.
ఆప్ స్థాపించండి