పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాకం అనే పదం యొక్క అర్థం.

పాకం   నామవాచకం

అర్థం : నూనె లేక నెయ్యిలో వండినటువంటి భోజనము

ఉదాహరణ : పండుగలలో అరిసెలు, పూరీలు మొదలుగునవి రకరకాల వంటలు తయారు చేస్తారు.

పర్యాయపదాలు : పాచనం, వంట, వంటకం


ఇతర భాషల్లోకి అనువాదం :

तेल या घी में पकाया हुआ खाद्य।

त्योहारों में मालपुआ, पूरी आदि तरह-तरह के पकवान बनते हैं।
तीवन, पकवान, पक्का खाना, पक्की रसोई, पक्की-रसोई, पक्वान, ब्यंजन, व्यंजन, संपन्न, सम्पन्न

A particular item of prepared food.

She prepared a special dish for dinner.
dish

అర్థం : చక్కెర లేదా బెల్లం నీరు కలిపి మరిగించగా వచ్చే జిగట పదార్ధం

ఉదాహరణ : పాకంతో కూడిన లడ్డూ పౌష్ఠికరం.

పర్యాయపదాలు : జిగురు


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़ों के तने से निकला हुआ वह चिपचिपा या लसदार स्राव जो खाया जाता है।

गोंद के लड्डू पौष्टिक होते हैं।
गोंद, लासा

Any of various substances (soluble in water) that exude from certain plants. They are gelatinous when moist but harden on drying.

gum