అర్థం : ఒక రసాయనిక పదార్థం అది ఇనుము గంధక రసాయనిక పదార్థం ద్వారా తయారవుతుంది
ఉదాహరణ :
పూల తుత్తము ఆకుపచ్చ మరియు మట్టి రంగులో వుంటుంది.
పర్యాయపదాలు : పూలతుత్తము
ఇతర భాషల్లోకి అనువాదం :
एक रासायनिक पदार्थ जो लोहे के विकार से गंधक के रासायनिक योग से बनता है।
नयनौषध हरापन लिए मटमैले रंग का होता है।