అర్థం : శుభకార్యాలయాల్లో కుంకుమతోపాటు ఇచ్చేది.
ఉదాహరణ :
ఒక భోజనంలో పసుపు రంగు కలుపు, రెండవ దానిలో ఎరుపు రంగు కలుపు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Yellow color or pigment. The chromatic color resembling the hue of sunflowers or ripe lemons.
yellow, yellownessఅర్థం : పిస్తా రంగు లేక పసుపు పచ్చదనం
ఉదాహరణ :
రీటా పసుపుపచ్చ రంగు చీర ధరించింది
పర్యాయపదాలు : పసుపుపచ్చ రంగు, పిస్తారంగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Of a color midway between yellow and green.
yellow-green