అర్థం : గోజాతికి చెంది కొమ్ములు కలిగిన పాలిచ్చే జంతువులు
ఉదాహరణ :
ఆవు, ఎద్దు మొదలుగునవి పశువులు.
పర్యాయపదాలు : గొడ్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
Domesticated bovine animals as a group regardless of sex or age.
So many head of cattle.