అర్థం : పశువులకు చికిత్స చేయువాడు.
ఉదాహరణ :
పశువుల వైద్యుడి దగ్గరకు వెల్లక ముందే ఆవు చనిపోయింది.
పర్యాయపదాలు : పశువుల వైద్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो पशुओं की चिकित्सा करता हो।
पशु-चिकित्सक के पहुँचने से पहले ही गाय मर गई।