పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పవిత్రమైన అనే పదం యొక్క అర్థం.

పవిత్రమైన   విశేషణం

అర్థం : ఎటువంటి తప్పులు లేకుండా ఉండుట.

ఉదాహరణ : సాహిత్యంలో శుద్ధిచేయబడిన భాషను ఉపయోగించాలి.

పర్యాయపదాలు : దివ్యమైన, శుద్ధిమైన, శ్రేష్ఠమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका परिष्करण हुआ हो या किया गया हो।

साहित्य में परिष्कृत भाषा का प्रयोग करना चाहिए।
परिमार्जित, परिष्कृत, परिसज्जित, मार्जित, संस्कृत

అర్థం : బాగా శుభ్రంచేసిన.

ఉదాహరణ : వర్షాకలంలో రోగాల నుండి కాపాడు కొనుటకు శుద్దిచేసిన నీటిని త్రాగవలెను.

పర్యాయపదాలు : నిర్మలముచేయబడ్డ, పరిశుద్ధమైన, పావనమైన, శుద్దిచేయబడ్డ


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह से साफ़ किया हुआ।

बरसात के दिनों में बीमारियों से बचने के लिए परिशोधित जल पीना चाहिए।
परिशुद्ध, परिशोधित, विशुद्ध, विशोधित, शोधित, संशोधित

అర్థం : ముస్లింలు ధర్మాన్ని అనుసరించేటటువంటి

ఉదాహరణ : ముస్లింలు మక్కాయాత్ర చేయడం, రోజూ నమాజ్ చదవడం మొదలైనవి పవిత్రమైన పనులు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो शरियत/शरिया और इस्लामी पन्थ-शास्त्र के अनुसार अथवा उसके द्वारा अनुमोदित हो।

इस्लाम में हलाल माँस खाना ही वैध है।
इस्लाम में हज करना, रोज़ नमाज पढ़ना आदि हलाल कर्म हैं।
हलाल

Proper or legitimate.

The fund earns halal profits in full compliance with the Shari'a.
halal

అర్థం : ధర్మమానుసారం శుద్థంగా ఉండుట.

ఉదాహరణ : కాశీ ఒక పవిత్రమైన స్థలం.

పర్యాయపదాలు : పావనమైన, శుద్ధమైన, శుభ్రపరిచిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो धर्म के अनुसार शुद्ध या महत्व का हो।

काशी एक पवित्र स्थान है।
पवित्र, पाक, पाक़ीज़ा, पाकीजा, पावन, पुण्य, पुनीत, पूत, पूता, मुकद्दस, मुक़द्दस, मेध्य, शुद्ध

అర్థం : శుద్ధంగా ఉండటం

ఉదాహరణ : ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.

పర్యాయపదాలు : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్వచ్చమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बिना मिलावट का हो या एकदम अच्छा।

आज-कल बाज़ार में खरा सौदा मिलना मुश्किल है।
अनमेल, अमिश्र, अमिश्रित, असल, असली, उक्ष, खरा, ख़ालिस, खालिस, चोखा, त्रुटिरहित, त्रुटिहीन, निख़ालिस, निखालिस, बढ़िया, बेमिलावटी, विशुद्ध, शुद्ध

Free of extraneous elements of any kind.

Pure air and water.
Pure gold.
Pure primary colors.
The violin's pure and lovely song.
Pure tones.
Pure oxygen.
pure