పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పవిత్రత అనే పదం యొక్క అర్థం.

పవిత్రత   నామవాచకం

అర్థం : శుద్ధతగా వుండటం

ఉదాహరణ : గంగాజలంలోని పవిత్రతలో ఎటువంటి సందేహం లేదు.

పర్యాయపదాలు : పావనం, శుచిత


ఇతర భాషల్లోకి అనువాదం :

धर्मानुसार पवित्र होने की अवस्था या भाव।

गंगाजल की पवित्रता में कोई संदेह नहीं है।
पवित्रता, पाकी, पाकीजगी, पाकीज़गी, पावनता, पावनत्व, शुचि, शुचिता, शुद्धता, शुद्धि, शौच

The state of being unsullied by sin or moral wrong. Lacking a knowledge of evil.

innocence, pureness, purity, sinlessness, whiteness

అర్థం : పాపహీనమయ్యే స్థితి లేక భావము.

ఉదాహరణ : పావన వ్యక్తి మృత్యువు తరువాత స్వర్గానికి వెళ్ళతారని నమ్మకం.

పర్యాయపదాలు : పరిశుద్ధత, పావనత్వము, పావనము, పూతము, శుచి, శుద్ధి, సిద్ధము


ఇతర భాషల్లోకి అనువాదం :

पापहीन होने की अवस्था या भाव।

ऐसा विश्वास है कि पापहीनता के कारण मृत व्यक्ति को स्वर्ग प्राप्त होता है।
निष्पापता, पापहीनता

The state of being unsullied by sin or moral wrong. Lacking a knowledge of evil.

innocence, pureness, purity, sinlessness, whiteness