పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిపక్వమైన అనే పదం యొక్క అర్థం.

పరిపక్వమైన   విశేషణం

అర్థం : బాగా పరిపక్వత చెందిన

ఉదాహరణ : అతను పండిన మామిడి పండు తింటున్నాడు.

పర్యాయపదాలు : పండిన, పక్వమైన, మాగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

फलों आदि के संबंध में, वृक्षों में लगे रहने की दशा में अथवा उनसे तोड़ लिए जाने पर किसी विशिष्ट क्रिया से इस प्रकार कोमल, पुष्ट और स्वादिष्ट हुआ कि खाने के योग्य हो।

वह पका आम खा रहा है।
तैयार, पका, पक्व, परिपक्व

Fully developed or matured and ready to be eaten or used.

Ripe peaches.
Full-bodied mature wines.
mature, ripe

అర్థం : పూర్తిగా వికసించిన.

ఉదాహరణ : పరిపక్వమైన మెదడు పూర్తిగా వివేకం కలిగి ఉంటుంది.

పర్యాయపదాలు : బలిష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

पूर्ण विकसित।

परिपक्व मस्तिष्क ही विवेकी हो सकता है।
परिपक्व, प्रौढ़

Having reached full natural growth or development.

A mature cell.
mature