అర్థం : బీజములోపల ఉండు పదార్థము
ఉదాహరణ :
ఒక్కొక్క బీజము లోని పప్పు ఔషధములా పనికొస్తుంది.
పర్యాయపదాలు : గింజలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రొట్టె, అన్నం మొదలైన వాటితో పాటుకలిపి తినడానికి కందిపప్పుతో చేసినటువంటి కూర
ఉదాహరణ :
అమ్మ ఈరోజు పప్పు, అన్నం మరియు బంగాళాదుంప కూర చేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :