పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పదోన్నతి అనే పదం యొక్క అర్థం.

పదోన్నతి   నామవాచకం

అర్థం : ఉన్నపదవి నుంచి పెద్దపదవి.

ఉదాహరణ : శ్యామ్ మంచిగా పని చేయ్యడం వలన అధికారులు అతనికి పదోన్నతి ఇచ్చారు.

పర్యాయపదాలు : ఉన్నతపదవి, ప్రమోషన్


ఇతర భాషల్లోకి అనువాదం :

पद में होने वाली उन्नति।

पदोन्नति से पूर्व कार्य का मूल्यांकन आवश्यक होता है।
श्याम का पदोन्नति का सपना पूरा हुआ।
अभ्युत्थान, तरक़्क़ी, तरक्की, पदोन्नति, प्रमोशन, प्रोन्नति

Act of raising in rank or position.

promotion