అర్థం : ఒక రోగం ముక్కు నుండి నీళ్ళు లాగా కారేది
ఉదాహరణ :
అతను మందుల అంగడిలో జలుబు మందులు కొన్నాడు.
పర్యాయపదాలు : జలుబు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक रोग जिसमें छीकें आती हैं और नाक तथा मुँह से कफ़ या पानी निकलता है।
उसने दवाघर से जुकाम की दवा खरीदी।A mild viral infection involving the nose and respiratory passages (but not the lungs).
Will they never find a cure for the common cold?.అర్థం : ముక్కులో శ్వాస, ఆడలేక బాధపడే ఒక వ్యాధి
ఉదాహరణ :
పడిశంతో బాధపడుతున్న కారణంగా కౌస్ధుబ్ ముక్కులో శ్వాస ఆడలేక బాధపడుతున్నాడు.
పర్యాయపదాలు : జలుబు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాసికానికి వచ్చే చిన్నపాటి రోగం
ఉదాహరణ :
పడిశం ముక్కును బంద్ చేస్తుంది.
పర్యాయపదాలు : ముఖబంద్
ఇతర భాషల్లోకి అనువాదం :