పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పట్టు అనే పదం యొక్క అర్థం.

పట్టు   నామవాచకం

అర్థం : గొంగళిపురుగు నోటి ద్వారా లభించే దారం.

ఉదాహరణ : ఇది పట్టుతో తయారైన వస్త్రము.

పర్యాయపదాలు : శిల్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

महीन,चमकीले और दृढ़ तंतु जो एक विशेष प्रकार के कीट (रेशम के कीट) से प्राप्त होते हैं।

यह रेशम से बना हुआ कपड़ा है।
कृमिजा, दुल्लल, रेशम, सिल्क, हरीर

అర్థం : పట్టు దారాలపైన చుట్టిన వెండి, బంగారు తీగలతో తయారు చేసినది

ఉదాహరణ : చీరపై వేసిన జరి అంచు చాలా అందంగా ఉంది.

పర్యాయపదాలు : జరి


ఇతర భాషల్లోకి అనువాదం :

सोने चाँदी के तार से लपेटा हुआ रेशम का डोरा या फीता जिससे कपड़े पर बेल-बूटे बनाये जाते हैं।

साड़ी पर किया गया कलाबत्तू का काम बहुत ही सुंदर है।
कलाबत्तुन, कलाबत्तू

Gold or silver wire thread.

purl

అర్థం : ఏ పనిలోనైనా నైపుణ్యం కలిగి ఉండటం

ఉదాహరణ : ఈ విషయంపై అతనికి పట్టు చాలా బాగుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई बात आदि अच्छी तरह समझने की शक्ति या उसका अच्छा ज्ञान।

इस विषय पर उनकी पकड़ बहुत अच्छी है।
पकड़, पहुँच, पहुंच

Great skillfulness and knowledge of some subject or activity.

A good command of French.
command, control, mastery

అర్థం : ఒక_సన్నని_నూలు_వస్త్రం.

ఉదాహరణ : అతని చొక్కా పట్టుతో అల్లబడినది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का महीन सूती कपड़ा।

उसने मलमल का कुर्ता पहना है।
अंशुक, मलमल

Plain-woven cotton fabric.

muslin

అర్థం : ఏదైన వస్తువుకు నిలబెట్టుటకు ముఖ్యంగా ఉండాల్సినది.

ఉదాహరణ : ఏదైన వస్తువు పట్టి చూడటానికి దాని ఆధారము బలంగా ఉండాలి.

పర్యాయపదాలు : అండ, ఆధారం, ఆనిక, ఆలంభం, ఆలంభణం, ఊత, ఊనిక

అర్థం : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.

ఉదాహరణ : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.

పర్యాయపదాలు : చేయి, పంజా


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।

चूहा शेर के चंगुल में फँस गया।
चंगुल, चुंगल, पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

అర్థం : అలుకుటకు ఉపయోగించు పదార్థం.

ఉదాహరణ : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.

పర్యాయపదాలు : పూత, లేపం


ఇతర భాషల్లోకి అనువాదం :

लीपने, पोतने या चुपड़ने की वस्तु।

माँ मिट्टी की दीवार को गोबर और मिट्टी के लेप से लीप-पोत रही है।
अवलेप, लेप

Material used to daub walls.

daub

అర్థం : ఒక విధమైన పట్టు వస్త్రం

ఉదాహరణ : పట్టుతో తయారుచేసిన వస్త్రాలు బాగుంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का रेशमी वस्त्र।

लाह से बने पहनावे बहुत ही अच्छे होते हैं।
लाह, लाही

పట్టు   క్రియ

అర్థం : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

ఉదాహరణ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

పర్యాయపదాలు : ఆడించు, కొట్టు, విసురు


ఇతర భాషల్లోకి అనువాదం :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना