పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పటికబెల్లం అనే పదం యొక్క అర్థం.

పటికబెల్లం   నామవాచకం

అర్థం : గడ్డ రూపంలో ఉండే పంచదార

ఉదాహరణ : గ్రామీణ ప్రాంతంలో పటికశాలలో పటిక బెల్లంను తయారు చేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना साफ की हुई चीनी।

ग्रामीण क्षेत्रों में खँड़साल में खाँड़ तैयार की जाती है।
खँडसर, खंडसर, खण्डसर, खाँड़, खांड, शकल, सकरखंडी, सकरखण्डी, सेवारी

A white crystalline carbohydrate used as a sweetener and preservative.

refined sugar, sugar

అర్థం : ఎర్రచెఱకు ద్వారా తయారయ్యేది

ఉదాహరణ : పటికబెల్లం తినడానికి చాలా రుచికరంగా వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

खांड़ या गुड़ में पके हुए तिलों की पपड़ी।

तिलपट्टी खाने में स्वादिष्ट होती है।
गजक, ग़ज़क, तिलपट्टी, तिलपपड़ी

A food rich in sugar.

confection, sweet

అర్థం : రవ్వ లేదా నూకల వలె వుండే తియ్యని పదార్ధం చక్కెర కంటే పెద్దగా వుంటుంది

ఉదాహరణ : అతడు పటికబెల్లం తింటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

साफ करके जमाई हुई दानेदार या रवेदार चीनी जो शक्कर के दानों से बड़ी होती है।

वह मिश्री खा रहा है।
कंद, कन्द, मिश्री, मिसरी

A white crystalline carbohydrate used as a sweetener and preservative.

refined sugar, sugar