అర్థం : గోడను చిధిలం చేయడం
ఉదాహరణ :
చాలా కష్టంతో గోడను పగలగొట్టారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ఆకారంలో ఉన్న వస్తువుని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టే క్రియ
ఉదాహరణ :
పిల్లలు కోపంలో ముందు పెట్టిన పాలు గ్లాసును పగలగొట్టారు
ఇతర భాషల్లోకి అనువాదం :