పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పగ అనే పదం యొక్క అర్థం.

పగ   నామవాచకం

అర్థం : ద్వేషంతో నిండిన.

ఉదాహరణ : ఈర్ష్య కారణంగా మోహన్ తన ధనికుడైన సోదరుని ఇల్లు కాల్చేశాడు.

పర్యాయపదాలు : అసూయ, ఈర్ష్య, ద్వేషం


ఇతర భాషల్లోకి అనువాదం :

ईर्ष्या से पूर्ण होने की अवस्था या भाव।

ईर्ष्यालुता के कारण मोहन ने अपने अमीर भाई के घर में आग लगा दी।
ईर्ष्यापूर्णता, ईर्ष्यालुता, द्वेषपूर्णता

A feeling of jealous envy (especially of a rival).

green-eyed monster, jealousy

అర్థం : ఒక ఆపద.దీని ఉద్దేశ్యము దేశానికి హాని కలుగజేయుట.

ఉదాహరణ : మంగల్ పాండే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విద్రోహపు పనులకు పూనుకున్నారు.

పర్యాయపదాలు : ద్రోహము, ప్రతీకారము, విద్రోహము, శత్రుత్వము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह भारी उपद्रव जिसका उद्देश्य राज्य आदि को हानि पहुँचाना, उलटना या नष्ट करना हो।

मंगल पांडे का अंग्रेज़ों के ख़िलाफ़ विद्रोह बहुत ज़बरदस्त था।
गदर, ग़दर, द्रोह, बग़ावत, बगावत, बलवा, विद्रोह

Organized opposition to authority. A conflict in which one faction tries to wrest control from another.

insurrection, rebellion, revolt, rising, uprising

అర్థం : ఇంతకు ముందున్న కోపంతో ఇతరులకు హాని చేయాలనుకోవడం.

ఉదాహరణ : అతని జీవితంలో పగ అగ్గిలా రగులుతోంది.

పర్యాయపదాలు : కక్ష్య, ప్రతీకారం


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंसा के बदले में की जाने वाली हिंसा।

वह जीवनभर प्रतिहिंसा की आग में जलता रहा।
प्रतिहिंसा

The act of taking revenge (harming someone in retaliation for something harmful that they have done) especially in the next life.

Vengeance is mine; I will repay, saith the Lord.
For vengeance I would do nothing. This nation is too great to look for mere revenge.
He swore vengeance on the man who betrayed him.
The swiftness of divine retribution.
payback, retribution, vengeance