పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పండు అనే పదం యొక్క అర్థం.

పండు   నామవాచకం

అర్థం : తినడానికి చెట్ల నుండి లభించేది

ఉదాహరణ : అతను పండ్లదుకాణం నుండి ఒక కిలో మామిడి పండ్లను కొన్నాడు.

పర్యాయపదాలు : ఫలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वनस्पति में होने वाला गूदे या बीज से भरपूर बीजकोश जो किसी विशिष्ट ऋतु में फूल आने के बाद उत्पन्न होता है।

उसने फल की दुकान से एक किलो आम खरीदा।
प्रसून, फर, फल

The ripened reproductive body of a seed plant.

fruit

పండు   క్రియ

అర్థం : ఫలములు మొదలైనవి పరిపక్వ స్థితికి రావడం.

ఉదాహరణ : గంపలోని పళ్ళన్నీ మాగినవే.

పర్యాయపదాలు : మాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

फल आदि का पुष्ट होकर खाने योग्य होना।

टोकरी के सारे आम पके हैं।
पकना, परिपक्व होना

Grow ripe.

The plums ripen in July.
ripen

అర్థం : పంటకు రావటం

ఉదాహరణ : పొలంలో ఆవాలు పుష్పించాయి

పర్యాయపదాలు : పుష్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

फूलों से युक्त होना या फूल आना।

खेतों में सरसों फूल रही है।
पुष्पित होना, फूलदार होना, फूलना

Produce or yield flowers.

The cherry tree bloomed.
bloom, blossom, flower