అర్థం : వ్రాయడానికి అనువైన పుస్తకము
ఉదాహరణ :
ఉపన్యాసకారుడు తమ ఉపన్యాసాలను యాదాస్తు పుస్తకములోవ్రాయుచున్నాడు.
పర్యాయపదాలు : కాపి, నోటు పుస్తకము, యాదాస్తు పుస్తకము, లిఖిత పుస్తకము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पुस्तिका जिसमें लिखने के लिए कोरे पन्ने होते हैं।
उसने व्याख्याता के सभी महत्वपूर्ण व्याख्यानों को नोटबुक में नोट किया।A book with blank pages for recording notes or memoranda.
notebook