అర్థం : వంకర లేకుండా
ఉదాహరణ :
మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.
పర్యాయపదాలు : తిన్నగా, నిట్ట నిలువుగా, సూటిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వంకర మార్గాలు లేకుండా
ఉదాహరణ :
ఆమె నాతో ఎప్పుడు సూటిగా మాట్లాడలేదు
పర్యాయపదాలు : సూటిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
शिष्ट व्यवहार से या अच्छी तरह से।
वह मुझसे कभी सीधे बात नहीं करती।అర్థం : సంకోచము లేని
ఉదాహరణ :
అతడు నిస్సంకోచంగా చెప్పెను నేను రేపురానని.
పర్యాయపదాలు : నిస్సంకోచంగా, మొహమాటంలేకుండా, సూటిగా
ఇతర భాషల్లోకి అనువాదం :