పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నెమ్మదిగా అనే పదం యొక్క అర్థం.

నెమ్మదిగా   క్రియా విశేషణం

అర్థం : ఎలాంటి చింతలేకుండా

ఉదాహరణ : అతను నిశ్చింతగా తన గదిలో పడుకోనుండెను

పర్యాయపదాలు : నిశ్చింతగా, సుఖంగా, సౌఖ్యంగా, హాయిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चिंत होकर या निश्चिंतता के साथ।

वह बेखटके अपने कमरे में सोया हुआ था।
चिंताहीनतः, निश्चिंततः, बेखटके

In an unconcerned manner.

War was breaking out in Europe, but she unconcernedly planned for a holiday.
unconcernedly

అర్థం : తొందర లేకుండా

ఉదాహరణ : ఆమె నెమ్మదిగా బయటికి వెళ్లింది.

పర్యాయపదాలు : నిదానంగా, మెల్లగా


ఇతర భాషల్లోకి అనువాదం :

इस प्रकार से कि जल्दी किसी को पता न चले।

वह धीरे से अपने कपड़े उठाकर निकल गया।
आसते से, आस्ते से, आहिस्ता से, आहिस्ते से, धीमे से, धीरे से

Without speed (`slow' is sometimes used informally for `slowly').

He spoke slowly.
Go easy here--the road is slippery.
Glaciers move tardily.
Please go slow so I can see the sights.
easy, slow, slowly, tardily

అర్థం : మందగమనంగా

ఉదాహరణ : కొంచెం నెమ్మదిగా నడవండి వెళ్ళండి

పర్యాయపదాలు : మెల్లగా


ఇతర భాషల్లోకి అనువాదం :

नीची या हल्की आवाज़ या स्वर में।

थोड़ा धीरे बोलो।
आसते, आस्ते, आहिस्ता, आहिस्ता से, आहिस्ते, आहिस्ते से, धीमे, धीरे, हौले

Without speed (`slow' is sometimes used informally for `slowly').

He spoke slowly.
Go easy here--the road is slippery.
Glaciers move tardily.
Please go slow so I can see the sights.
easy, slow, slowly, tardily

నెమ్మదిగా   విశేషణం

అర్థం : తొందరపడకుండా

ఉదాహరణ : అతను వాహానాన్ని మెల్లగా నడుపుతున్నాడు.

పర్యాయపదాలు : మెల్లగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका बल या वेग कम हो।

वह मंद गति से वाहन चला रहा है।
अरत, धीमा, मंथर, मंद, मद्धिम, मन्थर, मन्द

అర్థం : వేగాన్ని తక్కువచేయడం, వేగం మందకొడిగా సాగడం.

ఉదాహరణ : సీత నెమ్మదిగా పాడుతోంది.

పర్యాయపదాలు : చిన్నగా, నిదానంగా, నిమ్మతంగా, నిమ్మలంగా, నిమ్మళంగా, మెల్లాగా, మెల్లిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारण से नीचा (स्वर)।

सीता धीमी आवाज़ में गा रही है।
धीमा, मंद, मन्द, महीन, हलका, हल्का

(of sound) relatively low in volume.

Soft voices.
Soft music.
soft