పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నెమలి అనే పదం యొక్క అర్థం.

నెమలి   నామవాచకం

అర్థం : పొడవైన తోక కలిగి నాట్యం చేసే సుందరమైన పక్షి

ఉదాహరణ : నెమలి మన జాతీయ పక్షి.


ఇతర భాషల్లోకి అనువాదం :

Male peafowl. Having a crested head and very large fanlike tail marked with iridescent eyes or spots.

peacock

అర్థం : నెమలి తోకలో వుండే ఈక

ఉదాహరణ : ఈ విసనకర్ర నెమలి ఫించంతో చేసింది.

పర్యాయపదాలు : నెమలి ఫించం


ఇతర భాషల్లోకి అనువాదం :

मोर की पूँछ।

यह पंखा मोर पूँछ से बना है।
कलाप, पैंच, मोर पूँछ, मोरपुच्छ, शिखंड

Feather growing from the tail (uropygium) of a bird.

tail feather

అర్థం : ఒక రకమైన అందమైన పక్షి

ఉదాహరణ : ధ్వని వినడానికి నెమలి వెల్లినట్లు అనిపించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का सुंदर परों वाला पक्षी।

आहट सुनते ही मनाल उड़ गया।
मनाल

అర్థం : నాట్యం చేసే పక్షి

ఉదాహరణ : కృష్ణుడు తలపైన నెమలి పించాన్ని అలంకరించికున్నారు

పర్యాయపదాలు : జుట్టుపిట్ట, మనోహరం కాంతపక్షి, మయురి


ఇతర భాషల్లోకి అనువాదం :

पक्षियों के बाहरी आवरण को बनाने वाली हल्की तथा जल निरोधक संरचना।

कृष्णजी अपने सिर पर मोर पंख धारण करते थे।
पंख, पतत्र, पर, पाँख, पाँखड़ा, पांख, पाख

The light horny waterproof structure forming the external covering of birds.

feather, plumage, plume