పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నీచమైన అనే పదం యొక్క అర్థం.

నీచమైన   విశేషణం

అర్థం : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి

ఉదాహరణ : పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.

పర్యాయపదాలు : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నికృష్టమైన, పతితమైన, హీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गिरा हुआ हो या जिसका व्यवहार अच्छा न हो।

अवनत व्यक्ति समाज को रसातल की ओर ले जाता है।
अधोगत, अधोपतित, अनुपतित, अपकृष्ट, अपभ्रंशित, अबतर, अवनत, अवरोहित, अव्यवहार्य, अस्तंगत, गिरा, च्यूत, पतित, शीर्ण, स्खलित

Unrestrained by convention or morality.

Congreve draws a debauched aristocratic society.
Deplorably dissipated and degraded.
Riotous living.
Fast women.
debauched, degenerate, degraded, dissipated, dissolute, fast, libertine, profligate, riotous

అర్థం : తక్కువలో తక్కువగా వుండటం

ఉదాహరణ : మనుస్మృతిలో చేపలు తినడం, మాంస భక్షణ చేయడం వంటి వాటిని నీచమైనవిగా భావిస్తారు.

పర్యాయపదాలు : నికృష్టమైన

అర్థం : నీచత్వము కల్గి ఉండుట.

ఉదాహరణ : అతడు నికృష్టమైన పనులు చేస్తాడు.

పర్యాయపదాలు : తుచ్ఛమైన, నికృష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सबसे बुरा या खराब।

मनुस्मृति में मछली भक्षण को मांसभक्षण में निकृष्टतम माना गया है।
अधमाधम, अवरावर, तुच्छातितुच्छ, निकृष्टतम, निकृष्टतम्

Having undesirable or negative qualities.

A bad report card.
His sloppy appearance made a bad impression.
A bad little boy.
Clothes in bad shape.
A bad cut.
Bad luck.
The news was very bad.
The reviews were bad.
The pay is bad.
It was a bad light for reading.
The movie was a bad choice.
bad

అర్థం : తక్కువ స్థాయిలో ఉన్న.

ఉదాహరణ : ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.

పర్యాయపదాలు : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నికృష్టమైన, లెక్కలోలేని, సాదారణమైన, హీనమైన, హేయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।

जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।
उसे ऐसा-वैसा न समझो।
अकिंचन, अगण्य, अदना, अनुदात्त, ऊन, ऐरा ग़ैरा, ऐरा गैरा, ऐरा-ग़ैरा, ऐरा-गैरा, ऐराग़ैरा, ऐरागैरा, ऐसा-वैसा, गया-बीता, तुच्छ, न तीन में न तेरह में, नगण्य, नाचीज, नाचीज़, मामूली, हकीर, हीन

(informal) small and of little importance.

A fiddling sum of money.
A footling gesture.
Our worries are lilliputian compared with those of countries that are at war.
A little (or small) matter.
A dispute over niggling details.
Limited to petty enterprises.
Piffling efforts.
Giving a police officer a free meal may be against the law, but it seems to be a picayune infraction.
fiddling, footling, lilliputian, little, niggling, petty, picayune, piddling, piffling, trivial

అర్థం : చెడుగుణం కలిగిఉండటం.

ఉదాహరణ : నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.

పర్యాయపదాలు : క్రూరుడు, దరిద్రుడైన, దుర్మార్గుడైన, నిక్రుష్టుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी नीयत या बुरा आशयवाला।

ओछे व्यक्ति किसी का भला नहीं देख सकते।
ओछा, कुविचारी, खोटा, दुराशय, बदनीयत

అర్థం : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.

ఉదాహరణ : మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.

పర్యాయపదాలు : దుర్జనుడైన, దుర్మార్గుడైన, దుష్టమైన, హీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दूसरों के साथ धृष्टतापूर्वक व्यवहार करता हो या धृष्टता से पेश आता हो।

मोहन बहुत ही धृष्ट है।
अक्खड़, अल्हड़, अवाय, अविनीत, अशालीन, उच्छृंखल, उच्छृङ्खल, उजड्ड, उज्जट, उज्झड़, उद्धत, ढीठ, धृष्ट, निडर, मगरा, शोख, शोख़, हेकड़

Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.

obstinate, stubborn, unregenerate