అర్థం : ఎటువంటి సహాయంలేని వాడు
ఉదాహరణ :
మనం నిస్సహాయులకు సహాయం కల్పించాలి.
పర్యాయపదాలు : అనాశ్రయులు, అస్సహాయులు, నిరాశ్రయులు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిస్సహాయులు
ఉదాహరణ :
పేదపిల్లలు యొక్క అసహాయతకు ప్రాప్తి వలన వారు దేనిని ఆశించరు.”’
పర్యాయపదాలు : అసహాయత, ఆశ్రయంలేనివారు, తోడులేనివారు, సహాయంలేనివారు
ఇతర భాషల్లోకి అనువాదం :
असहाय होने की अवस्था या भाव।
गरीब बच्चों की असहायता का लाभ उठाने से कोई नहीं चूकता।