పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిశ్చితార్థం అనే పదం యొక్క అర్థం.

నిశ్చితార్థం   నామవాచకం

అర్థం : -పెళ్లి నిర్ణయం చేసుకొన్న తరువాత నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడం.

ఉదాహరణ : నా స్నేహితురాలు నిశ్చితార్థం జరుగుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

हिन्दुओं में विवाह संबंध स्थिर करने की एक रस्म।

मेरी सहेली की सगाई हो गई है।
फलदान, मँगनी, मंगनी, वाग्दान, सगाई

The act of becoming betrothed or engaged.

betrothal, espousal

అర్థం : ఆడపెళ్లి వారు వరుడి నుదిటి మీద తిలకం దిద్ది వివాహము నిశ్చయించుకునే క్రియ

ఉదాహరణ : మగపెళ్ళివారు నిశ్చితార్థం తర్వాత పెళ్లిని నిరాకరించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कन्यापक्ष के लोगों की वर के मस्तक पर तिलक लगाकर विवाह निश्चित करने की क्रिया।

लड़केवालों ने टीके के बाद शादी से इन्कार कर दिया।
टीका, तिलक, फलदान

అర్థం : వివాహానికి ముందు పెళ్ళి నిశ్చయించడానికి చేసే క్రియ

ఉదాహరణ : ఈరోజు నాస్నేహితుడి నిశ్చితార్థం.


ఇతర భాషల్లోకి అనువాదం :

विवाह पक्का करने की एक रीति जिसमें भावी वर के मस्तक पर टीका लगाकर उसे कुछ दिया जाता है।

आज मेरे दोस्त का फलदान है।
फलदान, बरच्छा, बरिच्छा, बरेच्छा, बरोक