అర్థం : మనం నివశించుటకు గోడలతో నిర్మించుకొన్నది.
ఉదాహరణ :
మా ఇంటిలో ఐదు గదులు కలవు విధవ యైన మంగళ నారీనికేతనంలో నివాసముంటోంది.
పర్యాయపదాలు : ఆవాసం, ఇల్లు, కొంప, గీము, గృహం, నిలయం, బవంతి, భవణం
ఇతర భాషల్లోకి అనువాదం :
A dwelling that serves as living quarters for one or more families.
He has a house on Cape Cod.అర్థం : ఉండే లేదా స్ధాన్నాని చూచింటేటటువంటి ఆ విషయం దానితో ఎకడకైన చేరుకోనుట లేదా దేనైన చూడవచ్చు.
ఉదాహరణ :
నేను వారి చిరునామా వేతుకుటలో ఇక్కడికి చేరుకోన్నాము.
పర్యాయపదాలు : ఉండుచోటు, చిరునామా
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के रहने या मिलने के स्थान को सूचित करनेवाली वह बात जिससे किसी तक पहुँचा जाए या किसी को पा सकें।
मैं उसका पता ढूँढते हुए वहाँ पहुँचा।The place where a person or organization can be found or communicated with.
addressఅర్థం : అధికార భవనం
ఉదాహరణ :
రాజ్య్ పాల్ నివాసం ఈ దారిలోనే.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी महत्त्वपूर्ण व्यक्ति (शासक आदि) के रहने का सरकारी या आधिकारिक भवन।
राज्यपाल निवास इसी मार्ग पर है।The official house or establishment of an important person (as a sovereign or president).
He refused to live in the governor's residence.