సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నిషేధించబడిన ఏదైనా చర్య లేదా విషయం
ఉదాహరణ : న్యాయస్థానం బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడాన్ని నిషేధించింది.
పర్యాయపదాలు : అవరోధం, నియంత్రణ, నిషేధం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कोई काम या बात न करने का आदेश।
A decree that prohibits something.
అర్థం : నయమవడం
ఉదాహరణ : పద్దతిగా యోగాసనాలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి.
పర్యాయపదాలు : నయమవడం, నియంత్రణ
किसी अनुचित कार्य, अवस्था आदि को रोकने की क्रिया।
The act of preventing.
అర్థం : తగ్గించడం
ఉదాహరణ : ఈ మందులు, వాతం, పిత్తము మూత్ర కారణ మొదలైన వాటిని నివారిస్తుంది
हटाने या दूर करने की क्रिया।
The act of removing.
ఆప్ స్థాపించండి