పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్దేశము అనే పదం యొక్క అర్థం.

నిర్దేశము   నామవాచకం

అర్థం : ఆదేశించే క్రియ.

ఉదాహరణ : ఈ పని మేజర్ చోపడాగారి ఆదేశములో జరుగును.

పర్యాయపదాలు : ఆదేశము, మార్గదర్శకము


ఇతర భాషల్లోకి అనువాదం :

निर्देश करने की क्रिया या भाव।

यह काम मेजर चोपड़ा के निर्देशन में हो रहा है।
निर्देशन

The act of setting and holding a course.

A new council was installed under the direction of the king.
direction, guidance, steering

అర్థం : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.

ఉదాహరణ : అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.

పర్యాయపదాలు : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం


ఇతర భాషల్లోకి అనువాదం :

औचित्य और अनौचित्य आदि का विचार करके यह निश्चय करने की क्रिया कि यह ठीक है अथवा ऐसा होना चाहिए।

उसका घर से अलग रहने का निर्णय ठीक नहीं था।
अवधार, अवधारण, अवस्थापन, तजवीज, तजवीज़, निर्णय, निश्चय, फ़ैसला, फैसला

The act of making up your mind about something.

The burden of decision was his.
He drew his conclusions quickly.
conclusion, decision, determination