పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిప్పుపెట్టు అనే పదం యొక్క అర్థం.

అర్థం : అగ్గి పెట్టడం

ఉదాహరణ : టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది

పర్యాయపదాలు : మండించు, రగిలించు, వెలిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर रखे जाने के कारण भाप बनना।

चाय बनाने के लिए चूल्हे पर रखा पानी जल गया।
जलना, वाष्पित होना

Change into a vapor.

The water evaporated in front of our eyes.
evaporate, vaporise

అర్థం : కాలిపోయేలా చేయడం

ఉదాహరణ : శత్రుత్వ కారణంతో మంగళవారం తన ఇరుగుపొరుగు ఇంటికి మంట పెట్టారు

పర్యాయపదాలు : మండించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरी तरह से भस्म करने के लिए आग लगाना।

दुश्मनी की वजह से मंगल ने अपने पड़ोसी का घर जला दिया।
आग लगाना, जलाना, दाधना, दाहना, फूँकना, फूंकना