పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిపుణత అనే పదం యొక్క అర్థం.

నిపుణత   నామవాచకం

అర్థం : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.

ఉదాహరణ : అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.

పర్యాయపదాలు : అర్హత, నైపుణ్యం, పస, ప్రావీణ్యం, యోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पद, कार्य आदि के लिए योग्य होने की अवस्था या भाव।

पात्रता के कारण उसे अध्यापक का पद मिला।
पात्रता, पात्रत्व, भाजनता, योग्यता

అర్థం : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

ఉదాహరణ : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

పర్యాయపదాలు : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

నిపుణత   విశేషణం

అర్థం : పనిలో నేర్పరితనం ప్రదర్శించేవాడుమంచి మరియు ఎక్కువ పని చేసేవాడు

ఉదాహరణ : నైపుణ్యంగల వ్యక్తి ఎప్పుడూ తన పనిలో నిమగ్నమై ఉంటాడు

పర్యాయపదాలు : నైపుణ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा और बड़ा काम (करतब) कर दिखलाने वाला।

करतबी व्यक्ति सदा अपने काम में लगा रहता है।
करतबिया, करतबी

అర్థం : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

ఉదాహరణ : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

పర్యాయపదాలు : కౌశల్యం, చతురత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, ప్రావీణ్యం, సామర్ధ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete