పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిన్న అనే పదం యొక్క అర్థం.

నిన్న   నామవాచకం

అర్థం : జరిగిపోయిన కాలం.

ఉదాహరణ : నిన్నటి మాటలను తలచుకొని దుఃఖించడం మంచిదికాదుగడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరాదు.

పర్యాయపదాలు : గడిచిన, గతం, చరిత్ర, జరిగినకాలం, పూర్వం, భూతకాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

बीता हुआ समय या काल।

यह उपन्यास अतीत की घटनाओं पर आधारित है।
कल की बातों को याद करके दुखी होना अच्छा नहीं।
अतीत, अतीत काल, अतीतकाल, कल, गत काल, पिछला ज़माना, पूर्वकाल, भूत काल, भूतकाल

అర్థం : గడిచిన దినం

ఉదాహరణ : ఈ లేఖ నిన్న వార్తపత్రికలో వచ్చింది.

పర్యాయపదాలు : గతదినం


ఇతర భాషల్లోకి అనువాదం :

आज से एक दिन पहले वाला दिन।

यह लेख कल के समाचारपत्र में छपा था।
कल

The day immediately before today.

It was in yesterday's newspapers.
yesterday

నిన్న   క్రియా విశేషణం

అర్థం : ఈరోజుకు ముందురోజు.

ఉదాహరణ : నేను నిన్న ఇక్కడ లేను.


ఇతర భాషల్లోకి అనువాదం :

आज से एक दिन पहले के बीते हुए दिन को।

मैं कल यहाँ नहीं था।
कल, काल्ह