అర్థం : కలియుగంలో వేంకటేశ్వరస్వామికి అప్పు ఇచ్చినవాడు
ఉదాహరణ :
కుబేరుడు సంబంధంలో రావణుడికి అన్న.
పర్యాయపదాలు : అలకాపతి, కుబేరుడు, ధనధారి, ధననాథుడు, ధనరాజు, మనురాజు, యక్షరాజు, రత్నగర్భుడు, రత్నాకరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
यक्षों के राजा जो इंद्र की निधियों के भंडारी माने जाते हैं।
कुबेर संबंध में रावण के भाई थे।A deity worshipped by the Hindus.
hindu deity