అర్థం : తొందర లేకుండా
ఉదాహరణ :
ఆమె నెమ్మదిగా బయటికి వెళ్లింది.
పర్యాయపదాలు : నెమ్మదిగా, మెల్లగా
ఇతర భాషల్లోకి అనువాదం :
इस प्रकार से कि जल्दी किसी को पता न चले।
वह धीरे से अपने कपड़े उठाकर निकल गया।అర్థం : ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వెళ్లడం
ఉదాహరణ :
ఏనుగు మెల్లమెల్లగా నడుస్తుంది.
పర్యాయపదాలు : చిన్న చిన్నగా, మెల్ల మెల్లగా
ఇతర భాషల్లోకి అనువాదం :
शिथिल या धीमी गति से।
हाथी धीरे-धीरे चल रहा है।అర్థం : తొందరపాటు లేకుండా
ఉదాహరణ :
అతను బండిని నిధానంగా నడుపుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
झटके के साथ या अनियमित गति से जैसे ऊबड़-खाबड़ सतह पर।
वह गाड़ी को झटके से चला रहा है।అర్థం : ఒకొక్క అడుగు వెయ్యడం
ఉదాహరణ :
నెమ్మది-నెమ్మదిగా అతడు తన లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు
పర్యాయపదాలు : నెమ్మది నెమ్మదిగా, మెల్ల మెల్లగా
ఇతర భాషల్లోకి అనువాదం :