అర్థం : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
ఉదాహరణ :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
పర్యాయపదాలు : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నీచమైన, పతితమైన, హీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.అర్థం : తక్కువలో తక్కువగా వుండటం
ఉదాహరణ :
మనుస్మృతిలో చేపలు తినడం, మాంస భక్షణ చేయడం వంటి వాటిని నీచమైనవిగా భావిస్తారు.
పర్యాయపదాలు : నీచమైన
అర్థం : నీచత్వము కల్గి ఉండుట.
ఉదాహరణ :
అతడు నికృష్టమైన పనులు చేస్తాడు.
పర్యాయపదాలు : తుచ్ఛమైన, నీచమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
सबसे बुरा या खराब।
मनुस्मृति में मछली भक्षण को मांसभक्षण में निकृष्टतम माना गया है।Having undesirable or negative qualities.
A bad report card.అర్థం : తక్కువ స్థాయిలో ఉన్న.
ఉదాహరణ :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
పర్యాయపదాలు : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నీచమైన, లెక్కలోలేని, సాదారణమైన, హీనమైన, హేయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.