పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నింద అనే పదం యొక్క అర్థం.

నింద   నామవాచకం

అర్థం : చెయ్యని నేరం మన మీద మోపడం

ఉదాహరణ : భర్త నిందించడంతో మనసు గాయపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది.

పర్యాయపదాలు : అపనింద


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अनुचित कार्य के लिए बुरा भला कहने की क्रिया।

पति की भर्त्सना से आहत पत्नी ने आत्महत्या कर ली।
राजा ने भागे हुए सैनिक की भर्त्सना की।
राजा ने भागे हुए सैनिक को फटकार लगाई।
राजा ने भागे हुए सैनिक पर अपक्रोश किया।
अपक्रोश, फटकार, भर्त्सना

A mild rebuke or criticism.

Words of reproach.
reproach

అర్థం : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.

ఉదాహరణ : మనము ఎవరిని కూడా నిందించరాదు

పర్యాయపదాలు : అపకీర్తి, అపవాదము, చెడుమాట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की वास्तविक या कल्पित बुराई या दोष बतलाने की क्रिया।

हमें किसी की भी निंदा नहीं करनी चाहिए।
अपभाषण, अपमर्श, अपवाचा, अपवाद, अभिषंग, अभिषङ्ग, अवध्वंस, अस्तुति, आक्षेप, उपक्रोश, टीका-टिप्पणी, निंदा, निन्दा, बदगोई, बुराई, वाच्यता, शाबर

Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.

invective, vitriol, vituperation

అర్థం : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.

ఉదాహరణ : ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు

పర్యాయపదాలు : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, మచ్చ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर लगने या लगाया जाने वाला दोष।

इस लांछन से बचने का क्या उपाय है।
अपयश, अपवाद, अलोक, आक्षेप, इफतरा, इफ़तरा, इफ़्तरा, इफ़्तिरा, इफ्तरा, इफ्तिरा, कलंक, कलौंछ, कलौंस, कालिमा, दाग, दाग़, धब्बा, लांछन, लांछना

A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.

calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement