పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నారింజ అనే పదం యొక్క అర్థం.

నారింజ   నామవాచకం

అర్థం : నిమ్మపండుజాతికి సంబంధించినది పెద్దగా వుంటుంది

ఉదాహరణ : నారింజ యొక్క పండు రుచికరమైనది మరియు సువాసన తియ్యనైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

नीबू की जाति का एक मझोले आकार का पेड़।

नारंगी के फल मीठे, सुगंधित और रसीले होते हैं।
कमला, त्वग्गंध, त्वग्गन्ध, नरंग, नागर, नागरंग, नागरुक, नारंगी, नार्यंग, मधुराम्लरस, वरिष्ठ, विशाखज, विषम-वल्कल

Any citrus tree bearing oranges.

orange, orange tree

అర్థం : నిమ్మజాతికి చెందిన ఒక ఫలము ఇది తియ్యగా, సుగంధ భరితముగా మరియు రసయుక్తముగా ఉండును.

ఉదాహరణ : రాధ ప్రతిరోజు నారింజపండు రసాన్ని త్రాగుతుంది.

పర్యాయపదాలు : నారింజపండు


ఇతర భాషల్లోకి అనువాదం :

नीबू की जाति का एक फल जो मीठा, सुगंधित और रसीला होता है।

वह प्रतिदिन नारंगी का रस पीता है।
कमला, नागर, नागरंग, नागरुक, नारंगी, वक्त्रवास, विषम-वल्कल

Round yellow to orange fruit of any of several citrus trees.

orange