పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాట్యం అనే పదం యొక్క అర్థం.

నాట్యం   నామవాచకం

అర్థం : గుజరాతీ స్త్రీలు ఆడే ఒక రకమైన నాట్యం

ఉదాహరణ : నవరాత్రులలో అన్నిచోట్ల గరబా నిర్వహించబడుతుంది.

పర్యాయపదాలు : గరబా


ఇతర భాషల్లోకి అనువాదం :

एक गुजराती लोक-नृत्य जिसमें औरतें देवी की प्रतिमा के सामने या चारों ओर गोला बनाकर तथा कमर या सर पर घड़ा रखकर गाते हुए विशिष्ट रूप से नाचती हैं।

नौरात्र में जगह-जगह गरबे का आयोजन किया जाता है।
गरबा

A style of dancing that originated among ordinary people (not in the royal courts).

folk dance, folk dancing

అర్థం : రంగస్థలములో అభినేతలు తమ హావ భావాలతో మరియు కథోపకధనము ద్వారా ఘటనల ప్రదర్శన.

ఉదాహరణ : గానముతో పాటు వాద్యము కూడా నాట్య క్షేత్రమునకు అవసరమైనవి.

పర్యాయపదాలు : నాటకము


ఇతర భాషల్లోకి అనువాదం :

रंगमंच पर अभिनेताओं का हावभाव, वेश और कथोपकथन द्वारा घटनाओं का प्रदर्शन।

गायन की भाँति वादन भी नाट्य क्षेत्र में आवश्यक है।
पात्रों ने अपने अभिनय से नाटक में सजीवता ला दी।
नाटक, नाट्य

A theatrical performance of a drama.

The play lasted two hours.
play

అర్థం : నాట్యం ద్వారా చూపించబడిన ఆట

ఉదాహరణ : నాకు నాటకము చూడటంలో సంతోషం వస్తుంది.

పర్యాయపదాలు : ఆట, నటన, నర్తనం, నృత్యం, లాస్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

नट द्वारा दिखाया जानेवाला कर्तब या खेल।

मुझे नट खेल देखने में आनंद आता है।
नट खेल, नटगीरी, नटसारी